Question
Download Solution PDF1915-16లో ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్స్ ______ యొక్క సహాయక విభాగాలుగా పనిచేశాయి.
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన సమాధానం భారత జాతీయ కాంగ్రెస్.
- హోమ్ రూల్ లీగ్‌ను తిలక్ ఏప్రిల్ 1916లో మరియు అన్నీ బెసెంట్ సెప్టెంబర్ 1916లో ప్రారంభించారు.
- స్వయం పరిపాలనను సాధించడం మరియు భారత జాతీయ కాంగ్రెస్‌ను జాతీయ పార్టీతో సమానంగా ఉంచడం హోమ్ రూల్ లీగ్ యొక్క ముఖ్యోద్దేశం
- తిలక్ నాయకత్వంలో ఢిల్లీ ప్రధాన కార్యలయం సహా మహారాష్ట్ర,కర్ణాటక, బెరార్, మరియు సెంట్రల్ ప్రావిన్సులతో కూడిన ఆరు శాఖలు ఉన్నాయి.
- దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనగా దాదాపు 200 శాఖలకు అన్నీ బెసెంట్ నాయకత్వం వహించారు.
- తిలక్ మరియు అన్నీ బెసెంట్ లీగ్‌ల మధ్య సన్నిహిత సహకారంతో పనిచేశారు కానీ లీగ్‌లను విలీనం చేయలేదు.
- ఇది ఐరిష్ హోమ్ రూల్ లీగ్ యొక్క విధివిధానాలను అనుసరించింది.
- ఆగస్టు ఆఫర్ మరియు మోంటాగు ఛెల్మ్స్ ఫోర్డ్ సంస్కరణల రూపంలో రాయితీలను ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో లీగ్ సఫలీకృతమయింది.
- ఇది విద్యావంతులైన ఉన్నత వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టింది. అలాగే మితవాదులకు మరియు అతివాదులకు మధ్య కాంగ్రెస్‌ను ఒక వారధిగా మార్చింది.
Last updated on Jun 11, 2025
-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3).
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in
-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule.
-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.
-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.