Question
Download Solution PDFMRI యంత్రంలో ఏ రకమైన తరంగాలని ఉపయోగిస్తారు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు అయస్కాంత తరంగాలు.
- MRI స్కానింగ్ యంత్రాలు శరీరంలోని అవయవాల చిత్రాలను రూపొందించడానికి బలమైన అయస్కాంత క్షేత్రాలు, అయస్కాంత క్షేత్ర ప్రవణతలు మరియు రేడియో తరంగాలను ఉపయోగిస్తాయి.
- MRI లో ఎక్స్-రే లేదా అయోనైజింగ్ రేడియేషన్ ల వాడకం లేదు, ఇదే దీన్ని CT లేదా CAT స్కాన్లు మరియు PET స్కాన్ల నుండి వేరు చేస్తుంది.
- MRI ను మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అని కూడా పిలుస్తారు.
- MRI లో, శరీరం అధిక బలం కలిగిన అయస్కాంత క్షేత్రంలో ఉంచబడుతుంది.
- ఈ క్షేత్రం ద్రవ హీలియంలో మునిగివుండే సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ కాయిల్ ద్వారా ఉత్పత్తి అవుతుంది.
- ఈ క్షేత్రం పేషెంటు యొక్క శరీరంలోని ప్రోటాన్ల భ్రమణాన్ని ఒకే దిశలో అమర్చటానికి కారణమవుతుంది.
- అప్పుడు రేడియో తరంగాల పల్స్ లని పంపిస్తూ అణువులలోని కేంద్రకాలని ఉత్తేజితం చేస్తారు, అవి ఈ భ్రమణ అమరిక క్షీణించేలా చేస్తాయి.
- ఆ ప్రోటాన్ల భ్రమణాలు తిరిగి ఒకేదిశలో అమరినప్పుడు, అవి ఒక రేడియో సిగ్నల్ ని విడుదల చేస్తాయి, ఆ సిగ్నల్ ని శరీరం దగ్గర పెట్టబడిన యాంటెనా అందుకుంటుంది.
- ఈ సిగ్నల్ నుండి మరియు రేడియో తరంగాలని పెంచుతూ తగ్గిస్తూ, రకరకాల MR చిత్రాలు నిర్మించబడతాయి.
- ఇది MR ఇమేజింగ్ యొక్క ప్రాథమిక సూత్రం.
Last updated on Jun 11, 2025
-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3).
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in
-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule.
-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.
-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.