"అభిజ్ఞాన శాకుంతలం" యొక్క రచయిత ఎవరు?

  1. తులసీదాస్
  2. విష్ణుశర్మ
  3. కాళిదాసు
  4. సూరదాసు

Answer (Detailed Solution Below)

Option 3 : కాళిదాసు
Free
RRB NTPC CBT-I Official Paper (Held On: 4 Jan 2021 Shift 1)
5.4 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు కాళిదాసు.

  • గొప్ప సంస్కృత కవి, మహాకవి కాళిదాసు దాదాపు 2500 సంవత్సరాల క్రితం అభిజ్ఞాన శాకుంతలం రాసారు.
  • ఈ అమర ప్రేమకథ భారతదేశం యొక్క గొప్ప సామాజిక-సాంస్కృతిక విద్యకు పునాది కూడా అని చెప్పవచ్చు.
  • ఈ కథని నాటిక రూపంలో రాయటం జరిగింది.
  • కాళిదాసుని ప్రాచీన భారతదేశపు గొప్ప నాటక రచయితలు మరియు కవులలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన నాటకాలు మరియు కవిత్వం ప్రధానంగా వేదాలు, రామాయణం, మహాభారతం మరియు పురాణాలపై ఆధారంగా ఉంటాయి. ఈయన గుప్తుల సామ్రజ్యపు పాలనా సమయంలో జీవించారు.

   

తులసీదాస్
  • గోస్వామి తులసీదాసుగా పిలవబడే తులసీదాసు, ఒక రామానంది వైష్ణవ సాధువు మరియు కవి. ఈయన భగవాన్ శ్రీరాముడిపట్ల భక్తికి ప్రసిద్ధి చెందాడు.
  • ఈయన రాజాపూర్ లో జన్మించారు మరియు వారణాసిలోని అస్సీఘాట్ లో చనిపోయారు.
  • ఈయన గురువు నరహరిదాస్ మరియు రాసిన భాష అవధి.
  • ఈయన రాసిన పుస్తకాలు - గీతావళి, కవితావళి, రామచరితమానస్. 
విష్ణుశర్మ
  • ఈయన కాశ్మీర్లో జన్మించారు మరియు భారతీయ పండితుడు,కవిగా ప్రసిద్ధి, అలాగే ఈయన పంచతంత్ర కథల సంపుటిని రాసినట్లు భావిస్తారు.
సూరదాసు
  • సూరదాసు 16వ శతాబ్దపు అంధుడైన హిందూ భక్తి కవి మరియు గాయకుడు. ఈయన కృష్ణుడిని ప్రశంసిస్తూ రాసిన పాటలకి ప్రసిద్ధి చెందారు.
  • రచించిన భాష బ్రజ్ భాష.
  • ఈయన సాహిత్య రచనలు సుర్ సాగర్, సుర్ సారావళి, సాహిత్య లహరి.
Latest RRB NTPC Updates

Last updated on Jun 11, 2025

-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3). 

-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly. 

-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in

-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.

-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.

-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule. 

-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.

-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.

-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.

-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.

-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.

Get Free Access Now
Hot Links: teen patti wealth teen patti casino all teen patti