రుణానికి సంబంధించి ఆస్తుల పూచీకత్తు (కొల్లేటరల్ సెక్యూరిటీ) అంటే:

This question was previously asked in
NTPC CBT 2 2016 Previous Paper 7 (Held On: 19 Jan 2017 Shift 1)
View all RRB NTPC Papers >
  1. అప్పు ఇచ్చేవాడికి ఆస్తి నష్టం
  2. అప్పు ఇచ్చేవాడి స్వంతమైనది
  3. అప్పు తీసుకునే వాడి యొక్క ఆస్తి
  4. అప్పు తీసుకునేవాడి ఆస్తి నష్టం

Answer (Detailed Solution Below)

Option 3 : అప్పు తీసుకునే వాడి యొక్క ఆస్తి
Free
RRB Exams (Railway) Biology (Cell) Mock Test
8.9 Lakh Users
10 Questions 10 Marks 7 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు అప్పు తీసుకునే వాడి యొక్క ఆస్తి.

  • రుణానికి సంబంధించి ఆస్తుల పూచీకత్తు (కొల్లేటరల్ సెక్యూరిటీ) అంటే అప్పు తీసుకునే వాడి యొక్క ఏదో ఒక ఆస్తి పూచీకత్తుగా పెట్టడం.
  • పూచీకత్తు అనేది అప్పు తీసుకునే వ్యక్తి, అప్పిచ్చే వ్యక్తికి, భద్రతగా ఇచ్చే ఏదో ఒక విలువైన ఆస్తి. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అప్పిచ్చిన వ్యక్తి ఆ పూచీకత్తుని జమకట్టుకోవచ్చు.
  • రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంస్థలు (NBFC-సూక్ష్మ ఆర్థిక రుణాల సంస్థలు కాకుండా) రుణాలు తీసుకునేవారికి విధించే వడ్డీ రేట్లని నియంత్రించి తగ్గించింది.
  • రుణాలిచ్చే సంస్థ వసూలు చేయాల్సిన వడ్డీరేటు ఆ రుణం తీసుకునే వ్యక్తికి మరియు NBFC ల మధ్య జరిగిన రుణ ఒప్పందానికి సంబంధించిన షరతులు, నియమాలపై ఆధారపడుతుంది.

  • 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది.
  • శక్తికంఠ దాస్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత గవర్నర్ గా ఉన్నారు.
Latest RRB NTPC Updates

Last updated on Jul 2, 2025

-> RRB NTPC Under Graduate Exam Date 2025 has been released on the official website of the Railway Recruitment Board. 

-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.

-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here. 

-> TNPSC Group 4 Hall Ticket has been released on the official website @tnpscexams.in

-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.

-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.

-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.

-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here

Get Free Access Now
Hot Links: teen patti joy mod apk teen patti pro teen patti baaz