Question
Download Solution PDFజాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించబడిన సంవత్సరం
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన సమాధానం 2005.
ప్రధానాంశాలు
- జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(NRHM)
- గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందుబాటులో ఉంచేందుకు ఏప్రిల్ 12, 2005లో ఈ మిషన్ ప్రారంభమైంది. కాబట్టి రెండవ సమాధానం సరైంది.
- NRHM గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సమానమైన, నాణ్యమైన వైద్యాన్నిఅందించడానికి ప్రయత్నిస్తుంది.
- ఈ మిషన్‌లో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ (EAG) రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
- ఈ మిషన్ ముఖ్యోద్దేశం అన్నిప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆరోగ్యం అందించడం. అదే సమయంలో నీరు, పారిశుధ్యం, విద్య, పోషకాహారం వంటి అనేక అంశాలపై అవగాహన పెంపొందించడం. సామాజిక, లింగ సమానత్వాన్ని పెంపొందించడం ఈ మిషన్‌లోని ప్రధానాంశాలు.
- NRHM ముఖ్యంగా పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, శిశు ఆరోగ్యం, కౌమారం(RMNCH+A)లో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
- నిరంతరాయంగా సేవలందించి తల్లీపిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధపెడుతుంది.
- కౌమార దశలోని పిల్లల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, తల్లి మనుగడ, పిల్లల సంక్షేమం మధ్య సంబంధంపై అవగాహన కల్పిస్తుంది. అన్నిస్థాయిల్లో సకల సౌకర్యాలతో కూడిన సేవలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది.
Last updated on Jun 30, 2025
-> RRB NTPC Under Graduate Exam Date 2025 will be out soon on the official website of the Railway Recruitment Board.
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here