చర్మం కింద ఉండే కొవ్వుని నిల్వచేసే కణజాలం పేరు:

This question was previously asked in
PNST 2019_7 July_Shift 1 Arrange
View all RSMSSB Lab Assistant Papers >
  1. ఎపిథీలియం కణజాలం
  2. ఏరియోలార్ కణజాలం
  3. అడిపోస్ కణజాలం
  4. కండర కణజాలం

Answer (Detailed Solution Below)

Option 3 : అడిపోస్ కణజాలం
Free
RSMSSB Lab Assistant (Science) Paper I: Full Test (Latest Pattern)
3.1 K Users
100 Questions 200 Marks 120 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు అడిపోస్ కణజాలం.

కాన్సెప్ట్:

  • బహుళకణ జీవులు ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహించే సారూప్య కణాల నిర్మాణ సమూహాన్ని కలిగి ఉంటాయి, వీటిని కణజాలం అంటారు.
  • కణజాలంలో ఉన్న కణాల యొక్క నిర్మాణం మరియు విధుల్లో ఒకేలా ఉండకపోవచ్చు, కానీ అవన్నీ ఒకే విధమైన మూలానికి చెంది ఉంటాయి. 
  • జంతు కణజాలం అనే పదాన్ని బిచట్ నిర్వచించాడు.
  • కణజాలాల అధ్యయనాన్ని హిస్టాలజీ అంటారు.
  • నిర్మాణం మరియు విధిని బట్టి కణజాలాలని నాలుగు రకాలుగా విభజించవచ్చు.
    1. ఎపిథీలియం/ఎపిథీలియల్ కణజాలం
    2. సంయోజక కణజాలం 
    3. కండర కణజాలం
    4. నాడీ కణజాలం

వివరణ:

  • అడిపోస్ కణజాలం సంయోజక కణజాలంలో ఒక ప్రత్యేక రకం.
  • ఈ కణజాలంలోని కణాలు దీర్ఘవృత్తం ఆకారంలో ఉంటాయి, వీటిని అడిపోసైట్లు అంటారు. ఇవి చర్మం పొర కింద ఉంటాయి.ఈ తెల్లని అడిపోస్ కణజాలం- లిపిడ్లు లేదా కొవ్వులని నిల్వచేస్తుంది.
  • పేరుకునే కొవ్వు అంతా కొవ్వు కణాలుగా మారుతుంది.
  • అడిపోస్ కణజాలం యొక్క రూపాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి.
  1. తెల్లని అడిపోస్ కణజాలం - పెద్దవారిలో ఉంటాయి
  2. బ్రౌన్ రంగు అడిపోస్ కణజాలం - పసిపిల్లల్లో ఉంటాయి.

  • ఎపిథీలియం కణజాలం శరీరం యొక్క బయటి పొరలని కప్పే కణజాలం, శరీర కుహరాలు, అవయవాలని లైనింగ్ లాగా కప్పి ఉంచుతుంది.
  • ఏరియోలార్ సంయోజక కణజాలం శరీరంలో ఎక్కువగా వ్యాపించి ఉన్న కణజాల రకం. ఇది ఎపిథీలియంకి నిర్మాణపరంగా అండగా ఉంటుంది.
  • కండర కణజాలం బహుళకణ జీవులలో కదలికకి బాధ్యత వహిస్తుంది.
Latest RSMSSB Lab Assistant Updates

Last updated on May 5, 2025

-> The RSMSSB Lab Assistant Recruitment 2024 Examination Date has been released.

-> The Non-CET based examination will be conducted from 2nd to 3rd November 2025.

-> Candidates must attempt the RSMSSB Lab Assistant mock tests to check their performance.

-> The RSMSSB Lab Assistant previous year papers are also helpful in preparation.

Get Free Access Now
Hot Links: teen patti master apk download teen patti 50 bonus teen patti joy vip teen patti all game teen patti online game